నేటి భారతం :

download

కడుపు నిండిన వాడికి పెట్టిన భోజనం.. 
మహా సముద్రంలో కురిసిన భారీ వర్షం.. 
ధనవంతుడికి ఇచ్చిన ఖరీదైన బహుమానం.. 
పట్ట పగలు దేదీప్యమానంగా వెలుగుతున్న దీపం.. 
ఎలాంటి ప్రేమాభిమానాలు లేని బంధాలు.. 
ఎలాంటి పట్టు లేని అసమర్ధుడితో కలిసి చేసే వ్యాపారాలు.. 
ఒక హద్దు అంటూ లేకుండా కొనసాగే స్నేహాలు.. 
ఎలాంటి నిజాయితీ లేకుండా సాగిపోయే ప్రేమ.. 

Read More నేటి భారతం :

ఎన్ని ఉన్నా.. ఎంత కాలం ఉన్నా 
ప్రయోజనం శూన్యం.. మన సమయం.. 
మన జీవితం వృధా.. వృధా వృధా..

Read More నేటి భారతం :

About The Author