బీర్కూర్ తండా నుండి తెలంగాణ తిరుపతి దేవస్థానంకు వెళ్లే దారి మరమ్మతులు..

కామారెడ్డి :

WhatsApp Image 2025-09-10 at 6.04.18 PM

బీర్కూర్  మండలంలోని బీర్కూర్ తండా నుండి  తెలంగాణ తిరుపతి దేవస్థానంకు వెళ్లే దారిలో అధిక వర్షాలతో దెబ్బతిన్న  పంచాయతీరాజ్ రోడ్డుకు 1 లక్ష 20 వేల రూపాయలతో  మరమత్తు పనులను చేపట్టారు. అదేవిధంగా ఇదే రహదారిపై ఆరు కల్వర్టులను  నిర్మించేందుకు 20 లక్షల రూపాయలు మంజూరైన పనులు ప్రారంభిస్తున్నామని ఈ పనులను పర్యవేక్షిస్తున్న బాన్స్ వాడ పంచాయతీరాజ్ ఈఈ ఆంజనేయులు తెలిపారు 

Read More కాళోజి జయంతి వేడుకలు

About The Author