నేటి భారతం :
మనిషికి నమ్మకం ఉండటం ఎంతో అవసరం..
కానీ ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ముఖ్యంగా సొంతవారిని.
"మనవాడు, మన ఊరివాడు, మన కులం" అని నమ్మితే మోసపోక తప్పదు.
నమ్మకంతో బాటు పనితనం, సామర్థ్యం వంటబట్టించుకోవడం కూడా ఎంతో అవసరం..
ఒక వేళ మనకా లక్షణాలు లేకపోతే అలాంటి లక్షణాలు
వున్నవారికి బాధ్యతలు ఇస్తే మంచి జరుగుతుంది.
అలాగే నీకు సాయం చేసిన వాడిని మర్చిపోకు !
నిన్ను ప్రేమించినవారిని ద్వేషించకు !
నిన్ను నమ్మిన వారిని ఎప్పుడూ మోసం చేయకు !
నీ కష్టాలను తొలగించమని ప్రార్థించడం కన్నా..
వాటిని ఎదుర్కొనే శక్తినివ్వమని ప్రార్థించడం ఏంటో అవసరం..
Read More పార్వతి తనయా వెళ్లిమళ్లీరావయ్యా...!
About The Author
12 Sep 2025