నేటి భారతం :

download

ప్రశ్న ఏదైనా ప్రేమతో బదులిస్తే, 
మనం గడిపే ప్రతిరోజు అందంగా ఉంటుంది. 
బదులిచ్చే విధానంతో సగం ప్రపంచాన్ని గెలిచేయవచ్చు.
“నీ జీవితమే నీకు టీచర్. 
నీ జీవనగమనంలో అది నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది”
ఆ పాఠాలను సరిగా అర్ధం చేసుకుంటే చాలు.. 
సమయాన్ని గౌరవించడం ఆ పాఠాల ముఖ్య సారాంశం.. 
“నువ్వు నిజంగా జీవితాన్ని ప్రేమిస్తుంటే.. 
సమయాన్ని వృధా చేయవద్దు, 
ఎందుకంటే జీవితాన్ని నిర్దేశిoచేది సమయమే “
ఇక మనసును ఎప్పుడూ నిర్మలంగా ఉంచుకోవాలి.. 
ఆందోళన అనేది పరిష్కారం కాకూడదు.. 
మీ మనసు ఎంత నిర్మలంగా ఉంటే... 
దానిని నియంత్రించడం అంత సులభం.. 
నియంత్రణలో ఉంటే మనసు ఎంతో శక్తివంతమైనది..  

Read More రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించిన ఐటీ మంత్రి, అధికారులు

- అక్కిరాజు. శ్రీనివాస్.. 

Read More అంధుల పాఠశాల విద్యార్థినితో కలిసి పాడిన జిల్లా కలెక్టర్

About The Author