నేటి భారతం :

తల్లిగా లాలిస్తుంది, చెల్లిగా తోడుంటుంది...
భార్యగా బాగోగులు చూస్తూ.. దాసిలా పనిచేస్తుంది..
అంతటి గొప్ప మానవమూర్తికి
మనసారా ధన్యవాదాలు చెప్పాలి..
కనులు తెరిచిన క్షణం నుంచి..
బంధం కోసం బాధ్యత కోసం..
కుటుంబం కోసం.. అందర్నీ కనుపాపలా తలచి,
ఆత్మీయత పంచి, తనవారి కోసం అహర్నిశలు కష్టించి,
వారిని సహించి, వారి భవిష్యత్తు గురించి,
తన ఇంటిని నందనవనం చేసే స్త్రీ మూర్తికి...
ఏమిస్తున్నాం మనం..? అవమానాలు తప్ప..
ఈ తప్పును సరిదిద్దుకుందాం.. ఆమెను గోరవిద్దాం..
Read More సిక్కుల సంక్షేమానికి అండగా ఉంటాం
About The Author
08 Nov 2025
