నేటి భారతం:

download (1)

నిజ జీవితంలో విజయం సాధించాలని ఉంటే..  
మీ ప్రణాళికలను ఎవరితోనూ పంచుకోకూడదు.
మీ వ్యక్తిగత జీవితం, ఆలోచనలు ఇతరులతో పంచుకోవద్దు. 
దానితో మీ బలహీనతలు బయటపడవచ్చు..  
అవి తెలుసుకున్న మీ సన్నిహితులే మిమ్మల్ని చులకనగా చూస్తారు..  
ఇబ్బందులకు గురిచేస్తారు. భవిష్యత్తులో మీరు ముందుకు సాగలేరు...
నువ్వు అంతా మంచే కోరుకుంటావు అందరికీ మంచే చేస్తావు.. 
కానీ నీ పైన ఈర్ష్యతో నీ గురించి చెడు ఆలోచించి చెడు చేసేవారే ఎక్కువ.. 
శత్రువులతో మనం అప్రమత్తంగానే ఉంటాము.. 
కానీ ఇది కలికాలం..  
మీ సన్నిహితులతో కూడా అప్రమత్తంగా ఉండడం అత్యంత అవశ్యకం...

Read More అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్సై)గా ఉద్యోగన్నతి..

- కేసారం. పెంటారెడ్డి.. 

Read More రూ. 251 కోట్ల‌తో వనదేవతల ఆల‌యాభివృద్ది పనులు

About The Author