గల్ఫ్ బాధితులకు సహాయాన్ని అందించేందుకై జిల్లాలో హెల్ప్ లైన్ నంబర్ 9398421883 ఏర్పాటు : జిల్లా కలెక్టర్ అభిలాష

భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో, ఫిబ్రవరి 05: గల్ఫ్ బాధితులకు సహాయాన్ని అందించేందుకై జిల్లాలో హెల్ప్ లైన్ నంబర్ ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఒక ప్రకటనలో తెలిపారు.గల్ఫ్ బాధితుల కోసం, వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదులు చేసేందుకు జిల్లాలో హెల్ప్ లైన్ నంబర్ ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. గల్ఫ్ దేశాలలో చిక్కుకున్న బాధితుల కుటుంబ సభ్యులు 9398421883 నంబరును సంప్రదించడం ద్వారా తమ సమస్యలను, ఫిర్యాదులను తెలుపవచ్చునన్నారు. జిల్లా కలెక్టరేట్ లో గల జిల్లా కార్మిక శాఖ వారి కార్యాలయంలో నేరుగా తమ ఫిర్యాదులను అందజేయవచ్చునని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

About The Author