పోలవరానికి వరద పోటు
భారత శక్తి, పోలవరం :
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పోలవరం ప్రాజె క్టులోకి పెద్దఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో పోలవరం నిండు కుండను తలపిస్తుంది. ప్రాజెక్టులో ప్రస్తుతం లక్షా 13 వేల 430 క్యూసెక్కుల వరద ప్రవహి స్తోంది. నీటి మట్టం పెరుగడంతో అధికారులు భారీగా నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్లో భారీగా నీరు చేరడంతో అధికారులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
About The Author
06 Aug 2025