పది టిప్పర్లు జెసిబి లతో కొండలను పిండి చేసి ప్రకృతి సంపదను దోచుకెళ్తున్న భూ కాసుల గాళ్ళు.

సూర్యాపేట జిల్లా బ్యూరో (భారత శక్తి) ఫిబ్రవరి 13: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజక వర్గం మట్టి మాఫియాకు అడ్డాగా మారింది. ఎక్కడ మట్టి గుట్టలు కనిపిస్తే అక్కడ గద్దల్లా వాలి నిబంధనలకు విరుద్ధంగా యదేచ్చగా మట్టి తవ్వి తరలిస్తున్నారు. నియోజకవర్గం లోని కొంత మంది ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు మట్టి మాఫియా అవతారం ఎత్తి వ్యాపారం చేస్తూ లక్షల రూపాయలు గడిస్తున్నారు.మట్టి తరలింపు వెనుక అధికార పార్టీ నాయకుల సపోర్ట్ ఉందన్న దిమాతో మట్టి దందా జోరుగా సాగుతోంది పది టిప్పర్లు జెసిబి లతో కొండలను పిండి చేసి ప్రకృతి సంపదను దోచుకెళ్తున్న భూ కాసుల గాళ్ళ పై రెవెన్యూ శాఖ అధికారులు సమాచారం ఇవ్వకపోవడం వల్లనే భారీగా మట్టి తోలకాలు జరుగుతున్నాని జిల్లా భూగర్భ గనుల శాఖ అధికారులు బహిర్వతంగా చెపుతూనే జిల్లాస్థాయి అధికారిని సమాచారం ఇచ్చి పోలీసులను పంపాలని కోరినా పంపకపోవడంతో పది ట్రిప్పర్లు జెసిబి పరార్ అయ్యాయని, మంత్రి మనుషులమంటూ అధికారుల కే వార్నింగ్ ఇస్తుంటే మంత్రి పర్మిషన్ తీసుకోకుండా మట్టి తోలుకోమంటారా అంటూ మట్టి మాఫియాను అధికారిని ప్రశ్నించిన సంఘటన జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లావ్యాప్తంగా రెవిన్యూ, పోలీస్ వ్యవస్థ సహకరించడంతోనే మట్టి తవ్వకాలు ఆగడం లేదన్న ఆరోపణలు వినపడుతున్నాయి. అన్ని శాఖల సమన్వయం గా పనిచేసినప్పుడే దందాలను ఆపవచ్చంటున్న జిల్లా స్థాయి అధికారులు రోడ్ల పేరు చెప్పి, మట్టి నమ్ముకుంటూ, మంత్రి పేరు బదనాం చేస్తున్నా ఇప్పటికైనా చర్యలు ఉంటాయా లేవో వేచి చూడాలి.

పది టిప్పర్లు జెసిబి లతో కొండలను పిండి చేసి ప్రకృతి సంపదను దోచుకెళ్తున్న భూ కాసుల గాళ్ళు.

సూర్యాపేట జిల్లా బ్యూరో (భారత శక్తి) ఫిబ్రవరి 13:

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజక వర్గం మట్టి మాఫియాకు అడ్డాగా మారింది. ఎక్కడ మట్టి గుట్టలు కనిపిస్తే అక్కడ గద్దల్లా వాలి నిబంధనలకు విరుద్ధంగా యదేచ్చగా మట్టి తవ్వి తరలిస్తున్నారు. నియోజకవర్గం లోని కొంత మంది ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు మట్టి మాఫియా అవతారం ఎత్తి వ్యాపారం చేస్తూ లక్షల రూపాయలు గడిస్తున్నారు.మట్టి తరలింపు వెనుక అధికార పార్టీ నాయకుల సపోర్ట్ ఉందన్న దిమాతో మట్టి దందా జోరుగా సాగుతోంది పది టిప్పర్లు జెసిబి లతో కొండలను పిండి చేసి ప్రకృతి సంపదను దోచుకెళ్తున్న భూ కాసుల గాళ్ళ పై రెవెన్యూ శాఖ అధికారులు సమాచారం ఇవ్వకపోవడం వల్లనే భారీగా మట్టి తోలకాలు జరుగుతున్నాని జిల్లా భూగర్భ గనుల శాఖ అధికారులు బహిర్వతంగా చెపుతూనే జిల్లాస్థాయి అధికారిని సమాచారం ఇచ్చి పోలీసులను పంపాలని కోరినా పంపకపోవడంతో పది ట్రిప్పర్లు జెసిబి పరార్ అయ్యాయని, మంత్రి మనుషులమంటూ అధికారుల కే వార్నింగ్ ఇస్తుంటే మంత్రి పర్మిషన్ తీసుకోకుండా మట్టి తోలుకోమంటారా అంటూ మట్టి మాఫియాను అధికారిని ప్రశ్నించిన సంఘటన జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లావ్యాప్తంగా రెవిన్యూ, పోలీస్ వ్యవస్థ సహకరించడంతోనే మట్టి తవ్వకాలు ఆగడం లేదన్న ఆరోపణలు వినపడుతున్నాయి. అన్ని శాఖల సమన్వయం గా పనిచేసినప్పుడే దందాలను ఆపవచ్చంటున్న జిల్లా స్థాయి అధికారులు రోడ్ల పేరు చెప్పి, మట్టి నమ్ముకుంటూ, మంత్రి పేరు బదనాం చేస్తున్నా ఇప్పటికైనా చర్యలు ఉంటాయా లేవో వేచి చూడాలి.

About The Author