భైంసా ఆలయాల్లో వరుస దొంగతనానికి పాల్పడిన దొంగ అరెస్ట్: జిల్లా ఎస్పీ డాక్టర్. జానకి షర్మిల.
భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో, ఫిబ్రవరి 04: నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జి. జానకి షర్మిల నేతృత్వంలో బైంసా నరసింహస్వామి, హనుమాన్, సంతోషిమాత, బాలాజీ దేవాలయాల్లో మరియు హిమ వైన్స్ షాపు దొంగతనం కేసుల్లో నిందితుని అరెస్టు చేశారు. గత కొన్ని రోజులుగా బైంసా పట్టణంలో వరసగా దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడిన ఒక దొంగను ఈరోజు తెల్లవారుజామున సుమారు 01:00 గంటలకు బైంసా క్రైమ్ పోలీసులు అత్యంత చాకచక్యంగా సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో నిందితుడు విజయ్ షిండే అశోక్ ను పట్టుకొని అరెస్టు చేయడం జరిగింది. ఈ దొంగతనంలో సుమారు మూడు కిలోల 150 గ్రాముల వెండి సొత్తుని మరియు మూడు మాసాల బంగారాన్ని పోలీసు వారు స్వాధీన పరుచుకున్నారు.ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా ఎస్సీ డా. జానికి షర్మిల, విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలు తమ తమ ప్రార్థనా స్థలాలు, వ్యాపార సముదాయాలు మరియు నివాసాలలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వాటి వల్ల నేరాలను అదుపు చేయవచ్చని నెరస్థులను కనిపెట్టడంలో సహాయకారిగా ఉంటుందని తెలిపినారు. బైంసా పట్టణములో దొంగతనాలు నివారించడానికి పెట్రోలింగ్ వ్యవస్థని బలోపేతం చేయటం జరిగిందని, జిల్లా పోలీస సిబ్బంది రాత్రింబగళ్లు ప్రజలను మరియు వారి ఆస్తులను రక్షించడానికి నిరంతారం అలర్ట్ ఉన్నారు. భైంసా పట్టణము కమ్యూనల్ పరంగా చాలా సెన్సిటివ్ ప్రాంతం, తరచుగా జరుగుతున్న ఇట్టి దేవాలయ దొంగతనములు పట్టణములో ఒక అభద్రత వాతావరణాన్ని సృష్టించినాయి. ఇట్టి 04 సంఛలవాత్మక దేవాలయ దొంగతనములను తక్కువ కాలములో చేదించి పట్టుకోవడం వలన అన్ని అనుమానాలకు చెక్ పెట్టినట్టయ్యింది. ఇట్టి సంచలనం సృష్టించిన దొంగతనం కేసులను తక్కువ సమయములో చెదించి కరడుగట్టిన విజయ్ పిండే అనే అలవాటు పడిన దొంగని పట్టుకోవటంలో ఎప్పటికప్పుడు తగు సలహాలు సూచనలు ఇచ్చిన భైంసా సబ్ డివిజన్ ఏ ఎస్పీ అవినాష్ కుమార్,ని ఆధునిక సాంకేతికత మరియు సిసి కెమెరాల సహాయముతో ఇన్ఫర్మేషన్ ను సేకరించి నిందితుడిని పట్టుకోవడములో మరియు చోరి పొత్తును రికవరీ చేయడములో చాకచక్యంగా వ్యవహరించిన భైంసా టౌన్ ఇన్స్పెక్టర్ గోపీనాథ్. ఎస్.ఐ. శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ ఆనంద్, పీ.పీ.లు ప్రమోద్, హరిబాబు, అంబదాస్, సుభాష్, శివరాజ్, శరత్ చంద్ర, డబ్లూ.పీ.సీ.లు అనిత, సంగీత మరియు హోమ్ గార్డ్ గంగారావ్ లను జిల్లా ఎస్సీ డాక్టర్ జి.జానకి షర్మిల అభినందించారు.
భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో, ఫిబ్రవరి 04: నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జి. జానకి షర్మిల నేతృత్వంలో బైంసా నరసింహస్వామి, హనుమాన్, సంతోషిమాత, బాలాజీ దేవాలయాల్లో మరియు హిమ వైన్స్ షాపు దొంగతనం కేసుల్లో నిందితుని అరెస్టు చేశారు.
గత కొన్ని రోజులుగా బైంసా పట్టణంలో వరసగా దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడిన ఒక దొంగను ఈరోజు తెల్లవారుజామున సుమారు 01:00 గంటలకు బైంసా క్రైమ్ పోలీసులు అత్యంత చాకచక్యంగా సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో నిందితుడు విజయ్ షిండే అశోక్ ను పట్టుకొని అరెస్టు చేయడం జరిగింది. ఈ దొంగతనంలో సుమారు మూడు కిలోల 150 గ్రాముల వెండి సొత్తుని మరియు మూడు మాసాల బంగారాన్ని పోలీసు వారు స్వాధీన పరుచుకున్నారు.ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా ఎస్సీ డా. జానికి షర్మిల, విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలు తమ తమ ప్రార్థనా స్థలాలు, వ్యాపార సముదాయాలు మరియు నివాసాలలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వాటి వల్ల నేరాలను అదుపు చేయవచ్చని నెరస్థులను కనిపెట్టడంలో సహాయకారిగా ఉంటుందని తెలిపినారు. బైంసా పట్టణములో దొంగతనాలు నివారించడానికి పెట్రోలింగ్ వ్యవస్థని బలోపేతం చేయటం జరిగిందని, జిల్లా పోలీస సిబ్బంది రాత్రింబగళ్లు ప్రజలను మరియు వారి ఆస్తులను రక్షించడానికి నిరంతారం అలర్ట్ ఉన్నారు. భైంసా పట్టణము కమ్యూనల్ పరంగా చాలా సెన్సిటివ్ ప్రాంతం, తరచుగా జరుగుతున్న ఇట్టి దేవాలయ దొంగతనములు పట్టణములో ఒక అభద్రత వాతావరణాన్ని సృష్టించినాయి. ఇట్టి 04 సంఛలవాత్మక దేవాలయ దొంగతనములను తక్కువ కాలములో చేదించి పట్టుకోవడం వలన అన్ని అనుమానాలకు చెక్ పెట్టినట్టయ్యింది. ఇట్టి సంచలనం సృష్టించిన దొంగతనం కేసులను తక్కువ సమయములో చెదించి కరడుగట్టిన విజయ్ పిండే అనే అలవాటు పడిన దొంగని పట్టుకోవటంలో ఎప్పటికప్పుడు తగు సలహాలు సూచనలు ఇచ్చిన భైంసా సబ్ డివిజన్ ఏ ఎస్పీ అవినాష్ కుమార్,ని ఆధునిక సాంకేతికత మరియు సిసి కెమెరాల సహాయముతో ఇన్ఫర్మేషన్ ను సేకరించి నిందితుడిని పట్టుకోవడములో మరియు చోరి పొత్తును రికవరీ చేయడములో చాకచక్యంగా వ్యవహరించిన భైంసా టౌన్ ఇన్స్పెక్టర్ గోపీనాథ్. ఎస్.ఐ. శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ ఆనంద్, పీ.పీ.లు ప్రమోద్, హరిబాబు, అంబదాస్, సుభాష్, శివరాజ్, శరత్ చంద్ర, డబ్లూ.పీ.సీ.లు అనిత, సంగీత మరియు హోమ్ గార్డ్ గంగారావ్ లను జిల్లా ఎస్సీ డాక్టర్ జి.జానకి షర్మిల అభినందించారు.
