ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్న ముఖ్యమంత్రి..
కామారెడ్డి జిల్లా :
ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ బుధవారం కామారెడ్డి పట్టణంలోని కౌండిన్య కాలనీ, జి ఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీలో పర్యటించి వారి సమస్యలు తెలుసుకుని రేపు ముఖ్యమంత్రి ఈ కాలనీలలో పర్యటిస్తారని ముంపు బాధితుల సమస్యలు తెలుసుకుని వారికి సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు అనంతరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించి జిల్లాలో జరిగిన నష్టాన్ని అధికారుల ద్వారా తెలుసుకొని వారిని ఆదుకొని వర్షానికి కొట్టుకుపోయిన రోడ్లు, బ్రిడ్జీల నిర్మాణానికి తక్షణమే నిర్మించడానికి కార్యాచరణ చేపట్టాలని అధికారులకు ఆదేశించనున్నారని తెలిపారు.
Read More కాళోజి జయంతి వేడుకలు
About The Author
12 Sep 2025