గ్రామాల్లో సిసి రోడ్స్, డ్రెయిన్స్ నిర్మాణానికి ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
(భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి, ఫిబ్రవరి 04: కామారెడ్డి నియోజక వర్గంలోని వివిధ గ్రామాల అభివృద్ధి కొరకు ఎస్సీ సబ్ ప్లాన్ గ్రాంట్స్ లో సిసి రోడ్స్, డ్రెయిన్స్ నిర్మాణానికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయించారు. ఆయనకు నియోజకవర్గ ప్రజల తరఫున డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, వివిధ మండలాల అధ్యక్షులు ధన్యవాదాలు తెలిపారు.

About The Author
25 May 2026