నేటి భారతం

download

జీవించడానికి పోరాడే వారు కొందరు.. 
పోరాటాల కోసమే జీవించేవారు మరికొందరు.. 
జీవితంలో నటించేవారు కొందరు..  
అసలు నటిసూనే జీవించేవారు ఎందరో..?
నటించినా.. జీవించినా.. పోరాటాలు సాగించినా.. 
ఆ జీవితాలు మనవే కదా..? 
వాటి ఫలితాలు అనుభవించాల్సింది కూడా మనమే కదా..? 
అందుకే పెద్దలు అంటారు మీరు ఎలా ఉంటారో 
మీకు ఎదురైయ్యే ఫలితాలు కూడా అలాగే ఉంటాయి.. 
మంచిని కోరుకుంటే మంచి ఎదురవుతుంది.. 
చెడ్డ పనులు చేస్తే చెడు మాత్రమే మీకు లభిస్తుంది.. 
పోరాటాలు చేయడం మంచిదే.. 
కానీ మీ పోరాటం దేనికోసం..? ఎవరికోసం..?
అనేది ఆలోచించి చేయాలి.. అప్పుడే విజయం మీకు లభిస్తుంది.. 

Read More నేటి భారతం :

- బోయినపల్లి రమణా రావు, సీనియర్ జర్నలిస్ట్..

Read More నేటి భారతం..

About The Author