నేటి భారతం

నీకు మొదటి విజయం సిద్దించిన తరువాత
ఎప్పుడూ అలసత్వం ప్రదర్శించకూడదు..
ఎందుకో తెలుసా నీ రెండవ విజయంలో నువ్వు
కనుక ఓడిపోయావంటే.. నువ్వు సాధించిన
మొదటి విజయం ఎదో అదృష్టం కొద్దీ వచ్చిందని
నిన్ను విమర్శించడానికి చాలా మంది ఉంటారు..
అందుకే ఎవరికీ అవకాశం ఇవ్వకు..
Read More నేటి భారతం:
తొలి మెట్టు ఎక్కిన తరువాత రెండవ మెట్టు
ఎక్కేముందు జాగ్రత్తగా పరిశీలించు..
ఆ మెట్టుపై ఎలాంటి అవరోధాలు లేవని నిర్ధారించుకో..
రెండవ మెట్టు ఎక్కావా.. ఇక సునాయాసంగా పైకి వెళ్లిపోగలుగుతావు..
అప్పుడు అందరూ నిన్ను కృషీవలుడని కొనియాడుతారు..
About The Author
08 Nov 2025
