special story
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... ప్రశ్నార్థకంగా మిగిలిపోయిన నానుడి వైద్యో నారాయణో హరి..
Published On
By Bharatha Sakthi Desk
- ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది.. - ప్రభుత్వ వైద్యానికి రోగం వచ్చింది.. దీనికి చికిత్స ఉందా..?- దేవాలయాల్లాంటి ప్రభుత్వాసుపత్రులు నరకకూపాలుగా మారిపోయాయి.. - గవర్నమెంట్ ఆసుపత్రి అంటేనే జంకుతున్న సామాన్యులు.. - ఏ జబ్బుకు ఏ చికిత్స చేస్తారో తెలియని దుర్భర పరిస్థితులు.. - పైగా ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో లంచాల హోరు.. - ఉచిత వైద్యం అనే పదం కాలగర్భంలో కలిసిపోయింది.. - శిథిలావస్థకు చేసుకున్న ఆసుపత్రులు.. పనికిరాని వైద్య పరికరాలు.. - కార్పొరేట్ వైద్యానికి కొమ్ము కాస్తున్న ప్రభుత్వ పెద్దలు.. - ప్రభుత్వ డాక్టర్లకు లక్షల్లో జీతాలు.. ప్రజలకేమో కుచ్చు టోపీలు.. - ప్రైవేట్ ఆసుపత్రులు నడుపుకుంటూ కోట్లు గడిస్తున్న ప్రభుత్వ వైద్యులు.. - వైద్యారోగ్య శాఖ అసలు పని చేస్తోందా..? అన్నది అనుమానమే.. - అక్రమ నియామకాలు, అక్రమ బదిలీలు ఈ శాఖను నిర్వీర్యం చేస్తున్నాయి.. - అధికారులు, ప్రభుత్వ పెద్దలు గవర్నమెంట్ ఆసుపత్రుల్లోనే చికిత్స చేయించుకోవాలి.. - అనారోగ్యం పాలైన ప్రభుత్వ వైద్యంపై " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ " అందిస్తున్న స్పెషల్ స్టోరీ..
Read More... పలు సవాళ్లతో కూడుకున్న కార్మికుల జీవితాలు..
Published On
By Bharatha Sakthi Desk
- రోజు రోజుకు దిగజారుతున్న జీ.హెచ్.ఎం.సి. పారిశుధ్య కార్మికుల పరిస్థితులు..- వారి పరిరక్షణకు కనీస ఉపకరణాలు కూడా లేకపోవడం దురదృష్టం.. - అనారోగ్య పరిస్థితులు నెలకొని ఉన్నా విధుల్లో మాత్రం ముందుంటారు.. - ప్రతి క్షణం ప్రమాదంతో సహవాసం చేస్తుంటారు.. - చాలీ చాలని జీతాలు.. గ్యారెంటీ లేని ఉద్యోగాలు.. - ఇలాంటి కార్మికులను సైతం దోచుకుంటున్న దుర్మార్గం.. - నెల నెలా తమ సూపర్ వైసర్ కు మామూళ్లు కట్టాల్సిందే.. - కార్మికులపాలిట రాక్షసుల్లా మారుతున్న ఎస్.ఎఫ్.ఏ. లు.. - ఎస్.ఎఫ్.ఏ. లు తలుచుకుంటే కార్మికుల పరిస్థితి మారిపోతుంది.. - తమకు అనుకూలంగా వున్నవారిని ఓ రకంగా చూస్తారు.. - అనుకూలంగా లేని వారికి ప్రత్యక్ష నరకం చూపిస్తారు.. - ఈ కార్మికుల్లో ఎవరైనా అందమైన ఆడవాళ్ళుంటే వారి పరిస్థితి మరింత అగమ్యగోచరం.. - చెత్త బండి వచ్చింది అంటాం.. మన ఆరోగ్యాలను కాపాడే కదిలే ఆసుపత్రి అని తెలుసుకోండి.. - జీ.హెచ్.ఎం.సి. పారిశుధ్య కార్మికుల జీవితాలపై " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ " అందిస్తున్న ప్రత్యేక కథనం..
Read More... పంచాయితీ ఎన్నికల్లో గంపగుత్త బేరాలు..!
Published On
By Bharatha Sakthi Desk
- కళ్లుచెదిరే బహుమతులు అందిస్తున్న అభ్యర్థులు.. - ఏకగ్రీవాలు చేసేందుకు అన్ని పార్టీల కసరత్తులు.. - ప్రభావం చూపనున్న కులం, డబ్బు, మద్యం ఇతరాలు.. - దౌర్జన్యంతో, భయోత్పాదం సృష్టించడం మరొక ఫంథా.. - రాజకీయ పలుకుబడి, ఆశలు కలిగించే వాగ్ధానాలు మరో ఎత్తు..- వ్యక్తిగత పేరు ప్రతిష్ఠలున్నవారు కొంతవరకే కనిపిస్తున్నారు.. - నీతి, నిజాయితీ అన్న పదాలు ఏనాడో నిర్వీర్యం అయిపోయాయి.. - ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవడం అనే ప్రక్రియ భ్రష్టుపట్టింది.. - వేలంపాటలో అభ్యర్థులను ఎన్నుకోవడం కూడా జరుగుతోంది.. - గ్రామాల్లో పట్టు కోల్పోతున్న నీతిమంతమైన రాజకీయాలు.. - పల్లెల అభివృద్ధి అటకెక్కింది.. దేశ అభివృద్ధి అమ్ముడుపోతోంది.. - పంచాయితీ ఎన్నికల ప్రసహనంపై " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ " అందిస్తున్న స్పెషల్ స్టోరీ..
Read More... ఓటరు మహాశయా ఒక్కసారి ఆలోచించు..
Published On
By Bharatha Sakthi Desk
- నోటా అనే ఆయుధం మీ చేతిలో ఉంది.. - ఎన్నికల సంఘం ఓటరుకిచ్చిన అద్భుత అవకాశం.. - మీకు నచ్చని నాయకుడిని వ్యతిరేకించవచ్చు.. - 2013లో సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పు నోటా..- ఫారం 17 ఏలో మీ అభిప్రాయాన్ని వెలిబుచ్చే అవసరం లేదు.. - నోటా విధానం తొలుత ఐదు రాష్ట్రాల్లో ప్రవేశపెట్టిన ఈసీ.. - ప్రజాస్వామ్య లక్షాలతో వెలుగులోకి వచ్చిన ప్రక్రియ ఇది.. - నేర చరిత్ర ఉన్న నాయకులను దీనిద్వారా కట్టడి చేయవచ్చు.. - టికెట్లు ఇచ్చే పార్టీలు కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడుతుంది.. - ఎన్నికలపై సదభిప్రాయం లేని వారు నోటా మీద ఆధారపడతారు.. - ఒక్కోసారి పలు సమస్యలు కూడా ఎదురయ్యే ప్రమాదం ఉంది.. - ఇప్పటికీ నోటా మీద 80 శాతం మందికి అవగాహన లేకపోవడం దురదృష్టం.. - నోటా మీద విశ్లేషణాత్మక కథనాన్ని అందిస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "
Read More... వెంటాడుతున్న వైఫల్యాలు..
Published On
By Bharatha Sakthi Desk
* రేవంత్ రెడ్డి పరిపాలనకు మచ్చ తెస్తున్న అవినీతి కార్యకలాపాలు..* ముఖ్యమంత్రి దృష్టికి రావటం లేదా..? వచ్చినా పట్టించుకోవడం లేదా..?* అన్ని శాఖల్లోనూ విశృంఖలంగా రాజ్యమేలుతున్న అవినీతి..* ముఖ్యమైన శాఖలన్నీ ముఖ్యమంత్రి ఆధీనంలో ఉండడం ఒక కారణం అవుతోందా..?* పర్యవేక్షణ లోపం కూడా ఒక కారణం అవుతోందని విశ్లేషిస్తున్న మేధావులు..* అవినీతికి భారీగా అవకాశం ఉన్న శాఖలన్నీ తన వద్దే ఉంచుకోవడంలో మతలబు ఏమిటి..?* అవినీతికి తావు లేకుండా చేయడం కోసమా..?* వేరే ఎవరికీ అవకాశం లేకుండా చేయడం కోసమా..?* ఇతరులకు ఈ శాఖలను కేటాయిస్తే తనను మించి పోతారని భయమా..?* ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అనిపించుకుంటున్న రేవంత్ రెడ్డి పరిపాలనలో లోపాలు ఏమిటి..?* ఎందుకని అధికారులను కట్టడి చేయలేకపోతున్నారు..?* రేవంత్ రెడ్డి రెండేళ్ల పరిపాలనపై విశ్లేషణాత్మక కథనాన్ని అందిస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "
Read More... అంతంలేని ప్రభుత్వ పెన్షనర్ల వ్యథలు..
Published On
By Bharatha Sakthi Desk
- జీవితపు చివరి అంకంలో సైతం తప్పని కష్టాలు.. - ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఛిద్రం అవుతున్న జీవితాలు.. - పదవీ విరమణ చేసి ఏళ్ళు గడుస్తున్నా అందని పెన్షన్ ఇతరాలు.. - కాళ్లరిగేలా ఆఫీసుల చుట్టూ తిరిగి అలసిపోతున్నామని వాపోతున్న వయోవృద్ధులు.. - సర్వీస్ లో ఉన్నంత కాలం ప్రభుత్వానికి, ప్రజలకు విశిష్ట సేవలు.. - శేష జీవితాన్ని సుఖంగా గడపాల్సిన వారికి ప్రభుత్వం నుంచి ఎదురుగాలి.. - పెన్షనర్లను ఆదుకోవడంలో విఫలం అవుతున్న అధికారులు.. - దాదాపు 30 ఏళ్ళు సేవచేసి, వారు అనుభవిస్తున్న జీవితం దుర్భరం.. - పెన్షనర్ల జీవితాలపై " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ " అందిస్తున్న ప్రత్యేక కథనం..
Read More... ఎల్.బి. నగర్ నియోజకవర్గ ప్రతిష్టకు మచ్చ తెస్తున్న జీ.హెచ్.ఎం.సి. సర్కిల్..
Published On
By Bharatha Sakthi Desk
- అడ్డగోలుగా దోచుకుంటున్న అవినీతి అధికారులు.. - పన్నులు కడుతున్న ప్రజలకు తప్పని ఇక్కట్లు.. - ఎల్.బీ. నగర్ లో అవినీతి అనేది ఒక వ్యవస్థగా మారింది.. - న్యాయం అనే పదాన్ని తొలగించి లంచం అనే పదాన్ని చేర్చిన దుర్మార్గం.. - అది చిన్న అనుమతి అయినా సరే పెద్ద మొత్తంలో చెల్లించాల్సిందే.. - సాధారణ పౌరుడు ఒక గుంట స్థలం కొనాలన్నా.. ఒక్క రూం నిర్మించాలన్నా.. - అనుమతులకోసం పడిగాపులు పడాల్సిందే.. కంట తడి ఎండిపోవాల్సిందే.. - విచిత్రం ఏమిటంటే అక్రమ నిర్మాణాలకు మాత్రం క్షణాల్లో అనుమతులు దొరికిపోతాయ్.. - క్రింది స్థాయి ఉద్యోగి మొదలుకుని, కమిషనర్ స్థాయి వరకు అందరూ లంచావతారాలే.. - ఎన్ని కథనాలు రాసినా.. ఎన్నిసార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం.. - రైట్ టు ఇన్ ఫార్మేషన్ కింద వివరాలు అడిగితే విసుక్కోవడం తప్ప ఒరిగేది ఏమీ లేదు.. - అసలు ఎల్.బీ. నగర్ నియోజకవర్గంలో జీ.హెచ్.ఎం.సి. సర్కిల్ పనిచేస్తోందా..? - జీ.హెచ్.ఎం.సి. కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ఓసారి ఇక్కడ పరిస్థితులపై ఓ లుక్ వెయ్యాలి.. - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ గా ఈ విషయంపై ఆలోచించాలి.. - ఎల్.బీ. నగర్ ప్రజలను కాపాడేందుకు నడుం కట్టింది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "...
Read More... సామాజిక అంశంగా మారిన పెన్షన్ దారుల సమస్యలు..
Published On
By Bharatha Sakthi Desk
- ఆర్ధిక భద్రత కోల్పోతున్న పెన్షన్ దారులు.. - ప్రభుత్వ నిర్లక్ష్యంతో కుమిలిపోతున్న వేలమంది.. - ఆసరాగా ఉంటుందన్న పెన్షన్ నిరాశను మిగిలిస్తోంది.. - దాదాపు 30 సంవత్సరాలు ప్రభుత్వానికి ప్రజలకు సేవ.. - విశ్రాంతి తీసుకోవాల్సిన తరుణంలో ఇబ్బందులు పడుతున్న వైనం.. - ఒక్కోసారి నెలల తరబడి పెన్షన్ అందడం లేదంటున్న బాధితులు.. - స్వయంగా ముఖ్యమంత్రి నిధులు లేవని చెప్పడం సిగ్గుచేటు.. - ప్రభుత్వ నిర్లక్ష్యంతో విలవిల లాడిపోతున్న పెన్షన్ దారులు.. - పీ.ఆర్.సి. అమలులో కూడా జాప్యం జరుగుతోంది.. - ప్రభుత్వం స్పందించకపోతే ఆత్మహత్యే శరణం అంటున్న పెన్షన్ దారులు.. - పెన్షన్ దారుల తరఫున న్యాయపోరాటం చేస్తామని హెచ్చరిస్తున్న " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "
Read More... మరో మహమ్మారి కబళించబోతోందా..?
Published On
By Bharatha Sakthi Desk
- ప్రపంచాన్ని కుమ్మేసిన కోవిడ్.. - అలాంటి ప్రళయం రాబోతోందని సంకేతాలు.. - కారణం తెలిస్తే ఒళ్ళు జలదరిస్తుంది.. - ఔషధాల గని వేపచెట్టుకు ప్రమాదం.. - వాతావరణంలో తగ్గనున్న ఆక్షిజన్.. - ఎన్నో ఆయుర్వేద ఔషధాల్లో వేపచెట్టు వినియోగం.. - వేప ఆకులు, చిరును, వేపనూనె, వేపచెక్క ఇలా ఎన్నెన్నో.. - తెగుళ్లతో చనిపోతున్న వేపచెట్లు.. - కోవిడ్ కు ముందు ఇలాగే జరిగింది.. - మళ్ళీ ఆ పరిస్థితులు రాబోతున్నాయన్నది నిపుణుల ఆందోళన.. - ప్రభుత్వం మేలుకోవాలి.. సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలి.. - ప్రజలు అప్రమత్తం అవ్వాలి.. విలువైన వేప సంపదను కాపాడుకోవాలి.. - మానవాళి సంరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్న వేపచెట్టును కాపాడుకోవాలని పిలుపునిస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "
Read More... బ్రతుకు ఈడ్చలేక భోరుమంటున్న బడిపంతుళ్ళు..
Published On
By Bharatha Sakthi Desk
- తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యలు ఎన్నెన్నో.. - సింగల్ టీచర్ల వ్యర్థాలు అన్నీ ఇన్నీ కావు.. - బదిలీల ప్రక్రియలో బలైపోతున్న టీచర్ల కుటుంబాలు.. - ప్రభుత్వ ఉపాధ్యాయులపై నిర్లక్ష వైఖరి.. - ప్రభుత్వ పాఠశాలలను గాలికోరిలేస్తున్న దౌర్భాగ్యం.. - 70, 80 మంది విద్యార్థులకు ఒకే ఉపాద్యాయుడు.. - చదువు నేర్పించాలా..? వారిని కట్టడి చేయాలా..? - భావి భారతాన్ని కార్పొరేట్ వలయంలో పడేస్తున్న సర్కార్.. - విద్యలేనివాడు వింతపశువు అంటారు.. - విద్య కొనలేనివాడు వేస్ట్ ఫెలో అంటున్నారు ఇప్పుడు.. - జీతం తీసుకుంటూ విధులు నిర్వహించలేకపోతున్నామంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు.. - ఈ వైఖరి మారకపోతే పిల్లల భవిష్యత్ అంధకారం అవుతుందని హెచ్చరిస్తున్న " ఫోరం ఫార్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "..
Read More... ఉత్తుత్తి సవాల్.. ప్రయోజనం నిల్..
Published On
By Bharatha Sakthi Desk
- బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ సీఎం సవాల్.. - ఇది మోసం చేసే ప్రయత్నమే అంటున్న విపక్షాలు.. - న్యాయపరంగా ఎన్నెన్నో పరిమితులున్నాయి.. - రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్న ముఖ్యమంత్రి నిర్ణయం.. - వివిధ అభిప్రాయాలు వెలిబుచ్చుతున్న మేధావులు.. - సుప్రీంకి వెళ్లినా ఎలాంటి లాభం లేదంటున్న జేడీ.. - పాత పద్దతిలో ఎన్నికలు జరపడమే మేలంటున్న విశ్లేషకులు.. - ఎక్కువ జాప్యం చేస్తే గ్రామాలు కుంటుపడతాయని హెచ్చరిక.. - కోర్టులో విఫలం అయితే.. కాంగ్రెస్ పార్టీ తరఫున రిజర్వేషన్ ఇవ్వొచ్చని అంచనా.. - ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న పలు బీసీ సంఘాలు.. - కేవలం రాజకీయ ఎత్తుగడతో ముందుకు సాగడం దారుణమంటున్న " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "..
Read More... ప్రజల రక్తాన్ని పీలుస్తున్న పాలకులు..
Published On
By Bharatha Sakthi Desk
- అగ్నికి ఆజ్యం పోసినట్లు సహకరిస్తున్న అవినీతి అధికారులు.. - ప్రజా ధనాన్ని దోచుకుతింటున్న రాక్షస బంధం.. - ఎవరు అధికారంలో ఉంటే వారి అడుగులకు మడుగులు ఒత్తుతున్న దౌర్భాగ్యం.. - తీసుకునే జీతాలు ప్రజలు కట్టే పన్నులతో.. ఊడిగం చేసేది రాజకీయ నాయకులకు.. - ఏ ఒక్కరో జిజాయితీపరులున్నా వారిని అణగద్రొక్కుతున్న దుర్మార్గం.. - బ్యూరోక్రాట్స్ సైతం మంత్రులకు సామంతులకు ఒంగి దండాలు పెడుతున్న వైనం.. - ప్రజలు ఓట్లేస్తారు.. పదవులు కట్టబెడతారు.. నరకం కూడా వారే అనుభవిస్తారు.. - సహనానికి కూడా ఒక హద్దుంటుంది.. అది బ్రద్దలైతే ఉపద్రవం ముంచుకొస్తుంది.. - ప్రజాగ్రహానికి బలై, కుదేలైపోయిన నేపాల్ చరిత్రను గుర్తుంచుకోవాలి.. - తీసుకుంటున్న జీతాలకు, అనుభవిస్తున్న పదవులకు న్యాయం చేయాలి.. - పరిస్థితి చేజారకముందే మేలుకోవాలని ప్రభుత్వాలను, అధికారులను హెచ్చరిస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ :..
Read More... 