అయ్యప్పల అన్నదాన మండపానికి భూమి పూజ
ఖమ్మం బ్యూరో :
శ్రీ దివ్య మణికంఠ అన్నదాన సేవ సమితి ట్రస్టు (రి. నెo .20/2019) వారి ఆధ్వర్యంలో 2025 సంవత్సరం లో జరుగు అయ్యప్ప అన్నదాన కార్యక్రమ మండపానికి భూమి పూజ పూజ్య గురువులు శ్రీ శ్రీ శ్రీ పాకతిల్ల నారాయణన్ నంబూద్రి గురు స్వామి చే పూజ ఖమ్మంలో ఆదివారం నిర్వహించటం జరిగింది. ఈ సంవత్సరం అయ్యప్ప స్వాములకు మండల కాలం(41 రోజులు) దీక్ష పరులైన స్వాములకు ఈ నెల 22 వ తేదీ నుంచి డిసెంబర్ 2 వ తారీకు వరకు నిర్వహించటం జరుగుతుంది అని ట్రస్టు చైర్మన్ చిర్ర రవి (LG) గురు స్వామి చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మందడపు మనోహర్, అయ్యప్ప దేవస్థానం చైర్మన్ చిల్లంచర్ల రాధాకృష్ణ, ట్రస్టు సబ్యులు పాల్గొన్నారు .
About The Author
18 Oct 2025