పాండవుల గుహలను సందర్శించిన వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్స్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా :

WhatsApp Image 2025-10-12 at 7.39.58 PM

రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ సమీపంలోని పాండవుల గుహలను సందర్శించిన వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్స్ క్యాంప్ 20 25 వచ్చిన విద్యార్థిని విద్యార్థులు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ రామప్ప దేవాలయం దగ్గర పది రోజులు హెరిటేజ్ వాలంటీర్ క్యాంప్ 2025ను కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ప్రొఫెసర్ పాండురంగారావు, శ్రీధర్ రావు నిర్వహిస్తున్నారు..  

Read More డైసెల్ ల్యాబొరేటరీస్ ను సందర్శించిన గీతం విద్యార్థులు

పర్యాటకశాఖ తెలంగాణ ప్రభుత్వం సహకారంతో నిర్వహిస్తున్న ఈ క్యాంపు లో శిక్షణలో భాగంగా 5వ రోజు పాండవుల గుహలను సందర్శించారు వీరికి ఉమ్మడి వరంగల్ జిల్లా అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ డాక్టర్ కుసుమ సూర్య కిరణ్ పాండవుల గుహల చరిత్రను వాటి ప్రాముఖ్యతను వివరించారు మరియు క్యాంప్ కోఆర్డినేటర్ గా శ్రీధర్ రావు వ్యవహరిస్తున్నారు పాండవుల గుహల ను స్థానికుడు రావుల తిరుపతి తో పాండవుల గుహల లోని అన్ని ప్రదేశాలను తిలకించారు 

Read More యథా విధిగా ప్రజావాణి కార్యక్రమం..

ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ పాండురంగారావు గారు శ్రీధర్ రావు గారు శ్రీనివాస్ గారు డాక్టర్ కృష్ణ సూర్య కిరణ్ మరియు అటవీ శాఖ సిబ్బంది శ్రీక రావుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు 

Read More ప్రజావాణి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలి

About The Author