వాహన అద్దాలకు బ్లాక్ ఫిలిం ఉపయోగించవద్దు
సూర్యాపేట టౌన్ సీఐ వెంకటయ్య
సూర్యాపేట :

కార్ల అద్దాలకు బ్లాక్ ఫిలిం వేయించడం మోటారు ట్రాన్స్ఫర్ చట్టరీత్యా విరుద్ధం అని సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య అన్నారు.జిల్లా ఎస్పి నరసింహ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించి గుర్తించిన కార్లకు బ్లాక్ ఫిలిం తీపిస్తున్నట్లు తెలిపారు. బ్లాక్ ఫిలిం వెనుక నేర సంఘటనలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. వీటిని నిర్మూలించడంలో భాగంగా ఈరోజు సూర్యాపేట పట్టణ పోలీసులు సూర్యాపేట ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో గుర్తించిన కార్లకు బ్లాక్ ఫిల్మ్ ని తీసివేయడం జరిగిందని తెలిపారు.వాహనదారులు సహకరించగలరు.ఎవరు కూడా బ్లాక్ ఫిలిం ఉపయోగించవద్దు సీఐ కోరారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం ట్రాఫిక్ సిబ్బంది ఉన్నారు
Read More పంచాయితీ ఎన్నికల్లో గంపగుత్త బేరాలు..!
About The Author
06 Dec 2025
