తెల్లాకుల వెంకట నరసమ్మకు నివాళులర్పించిన సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా
ఖమ్మం బ్యూరో :

మండల పరిధిలోని బోనకల్ లో సిపిఎం మధిర డివిజన్ కమిటీ సభ్యులు తెల్లాకుల శ్రీనివాసరావు మాతృమూర్తి వెంకట నరసమ్మ ఇటీవల మరణించగా సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ఆదివారం బోనకల్లోని వారి ఇంటికి వెళ్లి వెంకట నరసమ్మకు నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నున్న నాగేశ్వరరావు వెంట పార్టీ మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు ఉన్నారు.
About The Author
06 Dec 2025
