నేటి భారతం :
మీకు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే.. ఎప్పుడూ బాధపడకండి..
ఎక్కువుగా దానిగురించి ఎక్కువుగా ఆలోచించకండి..
కాలం అనేది అందరినీ గమనిస్తూ ఉంటుంది.
ఎవరికి ఎలాంటి సమాధానం చెప్పాలో చెప్పి తీరుతుంది..
నువ్వు కేవలం నిమిత్తమాత్రుడివి..
ఏమి జరగాలో ఆ దైవమే చూసుకుంటుంది..
ఏదో జరిగిందని, ఇంకేదో జరుగబోతుందని భయపడకండి..
మీకు తెలియని విషయం ఏమిటంటే ఏమీ జరగదు..
ఏది జరగాలో..ఏమి జరిగించాలో అన్నీ కాలమే చూసుకుంటుంది..
కాలాన్ని గౌరవించి.. నీపని మీరు చేసుకుని పోవడమే జీవితం..
Read More నేటి భారతం
Read More నేటిభారతం
About The Author
29 Aug 2025