బిస్మిల్లా ఈవెంట్స్ ను ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించిన మాదిరి ప్రిథ్వీరాజ్

సంగారెడ్డి :

WhatsApp Image 2025-10-07 at 6.29.43 PM

పటాన్చెరు పట్టణంలో నూతనంగా ప్రారంభమైన బిస్మిల్లా ఈవెంట్స్ టెంట్ హౌస్ వివాహాలు, శుభకార్యాలు, వేడుకలు ప్రత్యేక సందర్భాల కోసం అవసరమైన అన్ని రకాల సదుపాయాలను ఒకే చోట అందించే ఆధునిక ఈవెంట్ సెంటర్‌గా ఆవిష్కృతమైంది. ఆధునిక సదుపాయాలను అందిస్తున్న బిస్మిల్లా ఈవెంట్స్ టెంట్ హౌస్ను ముఖ్య అతిథిగా విచ్చేసి మాదిరి ప్రిథ్వీరాజ్ ప్రారంభించారు. అనంతరం యజమాని, సిబ్బందిని అభినందించి, వ్యాపారం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

Read More కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందా..? బీ.ఆర్.ఎస్. ఉనికిని చాటుకుంటుందా..? బీజేపీ బలపడిందా..?

About The Author