నేటి భారతం
ఒక వ్యక్తి పొగరుగా ఉన్నాడంటే..
ఆ వ్యక్తికి గర్వం ఎక్కువ అనుకోవడం పొరబాటు..
ఎందుకంటే అలాంటి వ్యక్తులే నిజాయితీగా ఉంటారు..
నిజాయితీకి పొగరు ఎక్కువ.. మొండితనం ఎక్కువ..
ఆత్మ గౌరవం కూడా ఎక్కువే..
ఇది చూడటానికి కొంచం కఠినంగా అనిపిస్తుంది..
కానీ అలాంటి వారి మనసు ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది..
అదే దుర్మార్గులు ఎంతో వినయంగా ఉంటారు..
అణిగిమణిగి ఉంటారు.. కానీ ఎప్పుడోసారి కాటేస్తారు..
ఎదుటివారి జీవితాలను నిర్దయగా చిదిమేస్తారు..
ఇలాంటి వారిని గుర్తించడం చాలా కష్టం..
సరిగా ఎదుటివారిని అంచనా వేయకపోతే..
ఒక నిజాయితీ పరుడిని కోల్పోతాం..
లేదా ఒక దుర్మార్గుడికి బలైపోతాం..
సో.. బీ కేర్ ఫుల్..
Read More నేటి భారతం
Read More నేటి భారతం

Read More ఆధునిక ప్రపంచంలో విషమ సంస్కృతి..