human

నేటి భారతం :

మనిషి ఏ పని చేసినా..అవసరానికి సరిపడా డబ్బు కోసమే కదా.. ఆకలి తీర్చుకోవడానికి అన్నం కోసమే కదా.. ఇంతకు మించి ఇంకేం కావాలి.. కీర్తి ప్రతిష్టలు కావాలనుకుంటే మీకున్న దాంట్లో ఎదుటివారికి సహాయం చేయవచ్చు... అది శారీరకంగా నైనా మానసికంగా నైనా లేదా ఇంకే రూపాన అయినా సరే.. కానీ ఈ లోకంలో చాలామంది...
తెలంగాణ  MORE 
Read More...

నేటి భారతం :

మనిషికి నమ్మకం ఉండటం ఎంతో అవసరం.. కానీ ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ముఖ్యంగా సొంతవారిని. "మనవాడు, మన ఊరివాడు, మన కులం" అని నమ్మితే మోసపోక తప్పదు.నమ్మకంతో బాటు పనితనం, సామర్థ్యం వంటబట్టించుకోవడం కూడా ఎంతో అవసరం.. ఒక వేళ మనకా లక్షణాలు లేకపోతే అలాంటి లక్షణాలు వున్నవారికి బాధ్యతలు ఇస్తే మంచి జరుగుతుంది....
తెలంగాణ  MORE 
Read More...

నేటి భారతం :

ఒక మనిషి మనసు కాలుష్యమైతే అతనికి నష్టం...ఒక కుటుంబం కాలుష్యమైతే ఆ వీధికి నష్టం..కానీ ప్రకృతి కాలుష్యం అయితే ఈ ప్రపంచానికే నష్టం..ఈ కాలుష్యానికి కారణభూతం అయ్యేవారు క్షమారులు కారు..ప్రకృతి ప్రకోపానికి బలైపోయిన ఎన్నో ప్రాంతాలు..ఎన్నెన్నో దుర్ఘటనలు ప్రతిరోజూ చూస్తూనే ఉన్నాం..అయినా మనిషిలో మార్పు మృగ్యమై పోతోంది.....
తెలంగాణ  MORE 
Read More...

నేటి భారతం :

ఒకడు ఆకాశమంత ఎత్తులో వున్నప్పుడు..నిచ్చెన వెయ్యడం దండగ అనుకుంటాడు..వాడు మూర్ఖుడు..కానీ ఇంకా ఇంకా పైకి ఎదగాలి అనుకున్నాడు ఇంకా ఏమి చేస్తే బావుంటుంది అనుకుంటాడు మరొకడు వాడు తెలివైన వాడు....ఏదైనా చేసెయ్యాలి. అనే కోరిక బలంగా ఉంటే చాలు...ఒంటి కాలితోనైనా ఎవరెస్ట్ ను ఈజీగా ఎక్కేయవచ్చు..ఇది జీవిత సత్యం......
MORE 
Read More...

నేటి భారతం :

మీకు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే.. ఎప్పుడూ బాధపడకండి..ఎక్కువుగా దానిగురించి ఎక్కువుగా ఆలోచించకండి..కాలం అనేది అందరినీ గమనిస్తూ ఉంటుంది. ఎవరికి ఎలాంటి సమాధానం చెప్పాలో చెప్పి తీరుతుంది..నువ్వు కేవలం నిమిత్తమాత్రుడివి.. ఏమి జరగాలో ఆ దైవమే చూసుకుంటుంది..ఏదో జరిగిందని, ఇంకేదో జరుగబోతుందని భయపడకండి.. మీకు తెలియని విషయం ఏమిటంటే ఏమీ జరగదు.....
MORE 
Read More...

నేటి భారతం

ఎక్కడ అందరూ ఒక్కటై..  హద్దులు ఎరుగని ప్రేమతో..  చెదరని స్వచ్ఛమైన మనసుతో..  ఐక్యత నిండిన భావంతో..  సమతామమతల విలువలతో.. కులమతాలను కూలద్రోసి..  ధనదాహాన్ని పారద్రోలి..  ద్వేషాలను తరిమి కొట్టి..  స్వార్థాలను పాతిపెట్టి..  అసూయలను అంతంచేసి.. పరుల కష్టానికి నీ స్నేహహస్తాన్ని అందించి..  పనిలో దైవాన్ని నీవెంచి..  పలువురికి మార్గాన్ని సూచించి..  క్షమాగుణాన్ని అనుసరించి.. భేదం లేని...
MORE 
Read More...

నేటి భారతం :

ఒక యంత్రం చెడిపోవడానికి సంకేతంగా దానినుంచి వింత శబ్దాలు వస్తుంటాయి..అదే ఒక మనిషి పతనావస్టకు చేరుకున్నాడు అనడానికి..అతని నోటివెంట చండాలమైన మాటలు వస్తుంటాయి..ఎదుటివారిమీద నిందలు వేస్తుంటాడు...అనవసరంగా దూషణలకు దిగుతుంటాడు..చెడిపోయిన యంత్రాలను బాగుచేయవచ్చు..అదే చెడిపోయిన మనిషిని బాగు చెయ్యాలంటే చాలా కష్టం...అలాంటి వారికి కాలమే సమాధానం చెబుతుంది......
MORE 
Read More...

నేటి భారతం

నీకు మొదటి విజయం సిద్దించిన తరువాత ఎప్పుడూ అలసత్వం ప్రదర్శించకూడదు..ఎందుకో తెలుసా నీ రెండవ విజయంలో నువ్వు కనుక ఓడిపోయావంటే.. నువ్వు సాధించిన మొదటి విజయం ఎదో అదృష్టం కొద్దీ వచ్చిందని నిన్ను విమర్శించడానికి చాలా మంది ఉంటారు.. అందుకే ఎవరికీ అవకాశం ఇవ్వకు..  ఎప్పుడూ విజయం వరించిందని గర్వపడకు.. తొలి మెట్టు ఎక్కిన...
MORE 
Read More...

నేటి భారతం

కొంతమంది తియ్యని మాటలు చెబుతారు.. ఏదైనా సహాయం అడిగితే ముఖం చాటేస్తారు.. అదే మరికొంత మంది కోపంగా మాట్లాడతారు.. కానీ.. ఎదుటివారికి సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటారు..  తీయగా మాట్లాడే వారిని ఎప్పుడూ ఒక కంట కనిపెడుతూ వుండండి.. పరుషంగా మాట్లాడే వారిని ఎప్పుడూ దూరం చేసుకోకండి.. అందుకే అందరూ గుర్తుంచుకోవాలి.. సాటి మనిషికి సహాయం...
MORE 
Read More...