ghmc

ఎల్.బి. నగర్ నియోజకవర్గ ప్రతిష్టకు మచ్చ తెస్తున్న జీ.హెచ్.ఎం.సి. సర్కిల్‌..

- అడ్డగోలుగా దోచుకుంటున్న అవినీతి అధికారులు.. - పన్నులు కడుతున్న ప్రజలకు తప్పని ఇక్కట్లు.. - ఎల్.బీ. నగర్ లో అవినీతి అనేది ఒక వ్యవస్థగా మారింది.. - న్యాయం అనే పదాన్ని తొలగించి లంచం అనే పదాన్ని చేర్చిన దుర్మార్గం.. - అది చిన్న అనుమతి అయినా సరే పెద్ద మొత్తంలో చెల్లించాల్సిందే.. - సాధారణ పౌరుడు ఒక గుంట స్థలం కొనాలన్నా.. ఒక్క రూం నిర్మించాలన్నా.. - అనుమతులకోసం పడిగాపులు పడాల్సిందే.. కంట తడి ఎండిపోవాల్సిందే.. - విచిత్రం ఏమిటంటే అక్రమ నిర్మాణాలకు మాత్రం క్షణాల్లో అనుమతులు దొరికిపోతాయ్.. - క్రింది స్థాయి ఉద్యోగి మొదలుకుని, కమిషనర్ స్థాయి వరకు అందరూ లంచావతారాలే.. - ఎన్ని కథనాలు రాసినా.. ఎన్నిసార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం.. - రైట్ టు ఇన్ ఫార్మేషన్  కింద వివరాలు అడిగితే విసుక్కోవడం తప్ప ఒరిగేది ఏమీ లేదు.. - అసలు ఎల్.బీ. నగర్ నియోజకవర్గంలో జీ.హెచ్.ఎం.సి. సర్కిల్ పనిచేస్తోందా..? - జీ.హెచ్.ఎం.సి. కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ఓసారి ఇక్కడ పరిస్థితులపై ఓ లుక్ వెయ్యాలి.. - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ గా ఈ విషయంపై ఆలోచించాలి.. - ఎల్.బీ. నగర్ ప్రజలను కాపాడేందుకు నడుం కట్టింది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "...    
తెలంగాణ  MORE 
Read More...

వీరి జీవితాల్లో వెలుగు అనేది లేదా..?

- వ్యథలతో సాగుతున్న జీ.హెచ్.ఎం.సి. పారిశుధ్య కార్మికుల జీవితం.. - కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం.. - చాలీ చాలని జీతాలతో.. పై అధికారుల జులుంతో క్షణ క్షణం నరకయాతన.. - మురికి కూపాలతో నిత్యం పోరాడుతుంటారు.. - అత్యంత దారుణమైన జీవన స్థితి గతులు.. - తమ ఆరోగ్యాలను ఫణంగా పెట్టి నగరవాసులకు శుభ్రతను అందిస్తారు.. - కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తుంటారు.. కనీస వేతనం కూడా దొరకని దారిద్రం.. - పైగా కష్టపడి సంపాదించిన డబ్బుల్లో కొంత పై వాళ్లకు చెల్లించాల్సిందే.. - చెప్పుకోవడానికి ఎడారి లేక, చావలేక బ్రతుకుతున్న శ్రమజీవులు.. - పారిశుధ్య కార్మికుల జీవితాలపై " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ వారందిసున్న పరిశోధనాత్మక కథనం ".. 
తెలంగాణ  MORE 
Read More...

అవినీతిని తమ ఇంటిపేరుగా మార్చుకుంటున్న అధికారులు..

- భారీ అవినీతికి పాల్పడుతున్న మున్సిపల్ కమిషనర్లు...- ప్రభుత్వ భూముల్లో, వ్యవసాయ భూముల్లో అనుమతులు ఇస్తాం మాకు చట్టాలు వర్తించవు...- టౌన్ ప్లానింగ్ అధికారులతో, టాక్స్ అధికారులతో, చేతులు కలిపి లక్షల కోట్లు  కొల్లగొడుతున్న వైనం.. - ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారులే దీనికి సాక్ష్యం..- కేవలం సస్పెండ్ చేయకుండా, విధులనుంచి తొలగించాలి.. - శాఖాపరమైన కఠిన శిక్షలు అమలు చేయాలి.. - సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలి...- డిమాండ్ చేస్తున్న " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ " 
తెలంగాణ  MORE 
Read More...

జీ.హెచ్.ఎం.సి. నిర్లక్ష్యం.. ప్రజలకు ప్రాణ సంకటం..

- భారీ వర్షాలతో నదులను తలపిస్తున్న లోతట్టు ప్రాంతాలు.. - అక్రమ నిర్మాణాలకు వంతపాడటమే ఈ పరిస్థితికి కారణం.. - అధికారులు లంచాల మత్తులో.. అమాయక ప్రజలు వరదల్లో.. - నాలాలను మింగేస్తున్న అక్రమ అనకొండలు.. - ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దురదృష్టం.. - అవినీతి రాజ్యమేలుతున్న రాజకీయ కీచకులు..- విశ్వనగరంగా పేరొందిన భాగ్యనగరానికి ఏమిటి ఈ దుస్థితి..? - అసలు మనం నగరంలో ఉన్నామా..? నరకకూపంలో ఉన్నామా..? - చిన్న వర్షానికే అతలాకుతలం అవుతున్న దౌర్భాగ్యం.. - హైడ్రా పనిచేస్తున్నట్లు అనిపిస్తున్నా అనుకున్నంత ఫలితం లేదు.. - వ్యర్ధాలను తొలగిస్తే సరిపోదు.. అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలి.. - సామాన్య ప్రజల మీద ప్రతాపం కాదు.. పెద్ద తలకాయల పనిపట్టాలి.. - అక్రమ నిర్మాణాలపై సమర శంఖం పూరిస్తోంది " ఫోరం ఫార్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ".. 
తెలంగాణ  MORE 
Read More...

మహాద్భుతంగా సాగుతున్న మత్తు రాజకీయాలు..

- పూర్తిగా నిబంధనలకు తిలోదకాలు… - తెలంగాణలో విచ్చలవిడిగా మద్యం మాఫియా- చట్టాలకూ, కోర్టులకూ అతీతంగా సాగుతున్న మద్యం వ్యాపారం.. - మద్యం ప్రియులను నిలువునా ముంచుతున్న దుర్మార్గం.. - ప్రభుత్వానికి ఆదాయం అంటూ సామాన్యులకు శఠగోపం.. - సంక్షేమపథకాలు అమలుచేయాలంటే మద్యమే మార్గమా..? - దొడ్డిదారిన రాజకీయ నాయకుల జేబులకు చేరుతున్న ప్రజాధనం మాటేమిటి..? - మద్యం ఏరులా పాడుతుంటే సామాన్యుడు ఎలా బ్రతకాలి..? - ఆరోగ్యాలు చెడగొట్టుకుంటే అదికూడా మీ కార్పొరేట్లకు ఆదాయమే.. - ఎటు చూసినా ఓటేసిన అమాయకుడే సర్వనాశనం అవుతున్నాడు.. - మద్యం మహమ్మారిపై యుద్ధం చేసేందుకు సిద్ధం అయ్యింది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ".. 
తెలంగాణ  MORE 
Read More...

బతుకమ్మ ఉత్సవాలకు బతుకమ్మ కుంట సిద్ధం..

25న బ‌తుక‌మ్మ‌కుంట‌లో బ‌తుక‌మ్మ సంబురాలు.. ఈ ఉత్స‌వాల్లో పాల్గొన‌నున్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన నేత‌లు, ఉన్న‌తాధికారులు.. స‌ర్వాంగ సుంద‌రంగా రూపుదిదుకుంటున్న బ‌తుక‌మ్మ‌కుంట‌.. 
తెలంగాణ 
Read More...

టౌన్ ప్లానింగ్ విభాగాల్లో టన్నులకొద్దీ అవినీతి..

- ఆందోళనకు గురిచేస్తున్న వెలుగులోకి వస్తున్న సంఘటనలు..- తీవ్రమైన గందరగోళానికి దారితీస్తున్న అధికారుల చరిత్రలు.. - అవినీతి అధికారులను కేవలం బదిలీ చేస్తే సరిపోదు.. - న్యాయ విచారణ జరగాలి.. కఠిన శిక్షలు అమలవ్వాలి.. - ఉన్నతాధికారుల దృష్టికి వచ్చినా చర్యలు శూన్యం.. - సస్పెండ్ చేయడం మాత్రమే పరిష్కారం కాదు.. - శాశ్వతంగా విధుల నుంచి తప్పించాలి.. జైలు శిక్షలు విధించాలి.. - అమాయకుల జీవితాలతో ఆడుకుంటున్న వారిని ఉపేక్షించకూడదు.. - అక్రమ సంపాదనతో కోట్లకు పడగలెత్తిన వారి ఆస్తులు జప్తు చేయాలి.. - మరో సారి లంచం అనే మాట ఎత్తాలంటే వణికిపోవాలి.. - ప్రభుత్వాలు కఠినంగా ఉంటే ఇన్ని పరిణామాలు జరుగుతాయా..? - టీపీఓల పాపాల్లో ఉన్నతాధికారులకు సైతం వాటాలు..!- ప్రజా ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి.. - అవినీతిని కూకటివేళ్లతో సహా పెకిలించాలి డిమాండ్ చేస్తున్న " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ".. 
తెలంగాణ 
Read More...

జీహెచ్ఎంసి పురోగతిలో మీ సేవలు మరువలేనివి..

- కొనియాడిన జీ.హెచ్.ఎం.సి. కమిషనర్ ఆర్ వి కర్ణన్- పదవి విరమణ పొందిన 25 మంది జిహెచ్ఎంసి అధికారులు, ఉద్యోగులకు ఆత్మీయ సత్కారం.. 
తెలంగాణ 
Read More...

స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ నిర్మాణానికి రూ. 6 కోట్లు మంజూరు..

- వివరాలు తెలియజేసిన బానోతు సుజాత నాయక్.. - శనివారం జీ.హెచ్.ఎం.సి.లో స్టాండింగ్ కమిటీ సమావేశం.. 
తెలంగాణ 
Read More...

హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిస్తే నరకయాతన..

కాలనీలకు కాలనీలు మునిగిపోతున్నాయి... దీనికి పరిష్కారం అనేది లేదా..? కాంక్రీట్ జంగిల్ గా మారిపోయిన మహానగరం.. నాలాల ఆక్రమణ, అధికారుల నిర్లక్ష్యం.. భవిష్యత్ తరాల వారిని అంధకారంలో ముంచేస్తున్న వైనం.. వర్షం వచ్చిందంటే చాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే.. ప్రస్తుతం విభిన్న వాతావరణం నెలకొంది.. పగలంతా భరించలేని ఎండ.. సాయంత్రం అయితే భయంకరమైన వర్షం.. స్తంభించిపోతున్న జనజీవనం.. ఎవరిపాపమో ఎరుగం.. వర్షపు నీరు వెళ్లేందుకు దారిలేదు.. తప్పించుకునే మార్గం లేదు.. చెరువులను చెరబట్టడమే దీనికి మరో కారణం..హైడ్రా లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఏమి చేస్తున్నాయో అర్ధం కాని పరిస్థితి.. " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ " అందిస్తున్న వాస్తవాలు..   
తెలంగాణ 
Read More...

10 కోట్ల విలువైన పబ్లిక్ స్థలాలు స్వాహా..

జిహెచ్ఎంసి ఎల్బీనగర్ జోన్ లో నిర్వీర్యమైన మున్సిపల్ వ్యవస్థ..! అడ్డగోలుగా డబ్బులు తీసుకుని రిజిస్ట్రేషన్ చేసిన ఎల్బీనగర్ సబ్ రిజిస్టార్ జ్యోతి..! తప్పుడు రిజల్యూషన్ సృష్టించి ప్లాట్ల విక్రయం..  విశ్వేశ్వరాయ ఇంజనీర్స్ కో-ఆపరేటివ్ హోసింగ్ లో వెలుగు చూసిన అక్రమ ఘటన.. సొసైటీ సెక్రెటరీ కే. రవీందర్ రెడ్డి చేసిన అవినీతి నిర్వాకం..  ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్న సొసైటీ సభ్యులు..  ఈమేరకు జీ.హెచ్.ఎం.సి. జోనల్ కమిషనర్ కి ఫిర్యాదు..  అయితే ఇప్పటికే ఈ సొసైటీ రద్దు కాబడినది..  రద్దైన సొసైటీకి ఇంకా సెక్రెటరీగా చెప్పుకుంటూ అక్రమాలు.. 
తెలంగాణ 
Read More...